ప్రపంచంలో అత్యంత రహస్యమైన జీవి.. దీని గురించి తెలిస్తే షాక్‌ అవుతారు..!

ప్రపంచంలోని అతిపెద్ద జంతువు అంటార్కిటిక్ బ్లూ వేల్. ఇది సముద్రంలో మాత్రమే కనిపిస్తుంది.
దాదాపు 98 అడుగుల పొడవుంటుంది. ఈ తిమింగలం గుండె కారు అంత పెద్దదిగా ఉంటుంది. దాని నాలుక ఏనుగు అంత బరువు ఉంటుంది.
డైనోసార్ల కంటే బ్లూవేల్ సైజు పెద్దది.
ఇది భూమిపై అతిపెద్ద జంతువు మాత్రమే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్వరం కలిగి ఉంటుంది.