టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సాధించారు.

వన్డేల్లో 5000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఓపెనింగ్‌ జోడీలో 7వ జోడీగా చరిత్ర సృష్టించారు.
1. సచిన్-గంగూలీ (ఇండియా)
2. సంగక్కర-జయవర్దనె (శ్రీలంక)
3. దిల్షాన్‌-సంగక్కర (శ్రీలంక)
4. జయసూర్య-ఆటపట్టు (శ్రీలంక)
5. గిల్‌క్రిస్ట్‌-హెడేన్‌ (ఆస్ట్రేలియా)
6. గ్రీనిడ్జ్‌-హెయిన్స్‌ (వెస్టిండీస్)
7. రోహిత్-శిఖర్ ధావన్ (ఇండియా)