హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్: ధర రూ. 46,640 నుంచి రూ. 56,940. బ్యాటరీ ఒక్క ఛార్జ్‌కి 85 కి.మీ. నడుస్తుంది.
హీరో ఎలక్ట్రిక్ డ్యాష్: ఒక ఛార్జీకి 60 కిలోమీటర్లు నడుస్తుంది. ధర రూ. 50,000.
ఎవోలెట్ పోనీ: ధర రూ.39,541 నుంచి రూ.49,592. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 82 కి.మీ.
ఒకినావా రిడ్జ్: ధర రూ.47,980. బ్యాటరీ పరిధి 84 కి.మీ.
Avon E: ధర 45,000. ఒక్కసారి చార్జ్ చేస్తే 80 కి.మీ. నడుస్తుంది.