మండే వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

కొబ్బరినీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
ఎసిడిటీతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగితే.. ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.