నీరు ఎక్కువసేపు వేడై గీజర్‌పేలుతుంది. అందుకే ఎలక్ట్రిక్ గీజర్ కొనేటప్పుడు ఆటోమేటిక్ గీజర్ మాత్రమే తీసుకోవాలి. ఇది ఒక నిర్దిష్ట సమయం తర్వాత దానంతటే అది ఆఫ్ అవుతుంది.
మీరు బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు గీజర్ ఆన్‌లో ఉంటే నీటి ఆవిరి కారణంగా గ్యాస్ గీజర్ దానంతటే అదే ఆఫ్ అవుతుంది. తర్వాత దీని నుంచి గ్యాస్ లీకేజ్ అవుతుంది.