నోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలు

నోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలు

నోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలునోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలు
నోటి శుభ్రతను సరిగ్గా పాటించకపోవడం వల్ల దుర్వాసన వస్తుంది.
నోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలు
తులసి ఆకులు, పుదీనా నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.
రోజూ ఆపిల్‌ లేదా క్యారట్లను తినడం ద్వారా కూడా నోటికి మంచిది
ఒక పాత్రలో నీరు, లవంగాల పొడిని కలిపి సుమారు 15 నిమిషాలు మరిగించి వడకట్టి తీసుకోవాలి. ఇది నోటి దుర్వాసనని తొలగిస్తుంది.