చీపురు విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుందంట..!

ఇంటిలో చీపురును ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో చాలా కష్టాలు వెంటాడుతంటాయి.
చీపురుపై అడుగు పెడితే లక్ష్మీదేవిని అవమానించినట్లేనని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషం సమస్య రావచ్చు.
మీరు ఎప్పుడూ విరిగిన లేదా పాత చీపురు ఉపయోగించకూడదు.
మీ చీపురును ఎల్లప్పుడూ నేలపై చదునుగా ఉంచండి.