Roasted Peanuts : పల్లీలు కేవలం టైమ్ పాస్ స్నాక్ మాత్రమే కాదు.. ఇవి పోషకాల గని. ముఖ్యంగా వీటిని వేయించుకుని రోజూ ఒక గుప్పెడు మోతాదులో తీసుకుంటే, గుండె ఆరోగ్యం నుంచి మెరిసే చర్మం వరకు ఎన్నో లాభాలు చేకూరుతాయి. మన శరీరానికి పల్లీలు చేసే మేలు ఏంటో తెలుసుకుందాం.