Boiled Egg : ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడికించిన గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ గుడ్డును సగానికి కట్ చేసి, దానిపై కొద్దిగా మిరియాల పొడి చల్లుకుని తింటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. మిరియాలలో ఉండే పైపరీన్ అనే ప్రత్యేక కాంపౌండ్, గుడ్డులోని ప్రొటీన్లతో కలిసి మీ శరీర జీవక్రియలను వేగవంతం చేస్తుంది. ఈ చిన్న అలవాటును కేవలం 30 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే శరీరంలో ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం.