ఆలూ చాట్‎లో అద్భుత ప్రయోజనాలు..ఓసారి టేస్ట్ చేయండి

బంగాళాదుంప
ఆలూచాట్ ను బంగాళాదుంపతో తయారు చేస్తారు. ఆలూలో కార్పొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి త్వరగా శక్తిని అందిస్తాయి.
రుచి
ఆలూ రుచి ఎంతో రుచిగా ఉంటుంది. సాయంత్రం స్నాక్ గా తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.
రెడీ చేయడం సులభం
ఆలూ చాట్ రెడీ చేయడం చాలా సులభం. అరగంటలో ఆలూ చాట్ ను సిద్ధం చేసుకోవచ్చు.
మసాలాలు
ఆలూ చాట్ లో కార్బొహైడ్రేట్స్ తోపాటు మసాలా దినుసుల కలయిక ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
తీపి
ఆలూచాట్ లో తీపి,కారం ఉంటుంది. ఇది అద్భుతమైన రుచిని అందిస్తుంది. వేడి వేడి చాట్ తింటుంటే ఆ మజానే వేరుంటుంది.
రుచి ప్రాధాన్యత
ఆలూచాట్ రుచి కోసం స్పైసీగా లేదంటే తీపిగా తయారు చేసుకోవచ్చు. చాట్ పై టాపింగ్స్ చేసుకోవచ్చు. పెరుగు, కొత్తిమీర చల్లుకుంటే రుచి భలే ఉంటుంది.