సైకాలజీ ప్రకారం ఇలాంటి అమ్మాయిని ప్రేమిస్తే మీరు దారుణంగా మోసపోతారు

ఏ అమ్మాయి అయితే తన స్వార్థం కోసం ఎదుటివారికి హాని చేసేందుకు కూడా వెనుకాడరో వారి చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది.
ఏ అమ్మాయి అయితే తన జీవితంలో సుఖంగా బతికేందుకు ఎదుటివారిని వాడుకోవాలని ఆలోచన ఉంటుందో అలాంటి వారి చేతిలో మోసపోవడం ఖాయం.
ఏ అమ్మాయి అయితే చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తుందో అలాంటి వారి చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది.
అత్యాశ వల్ల నమ్ముకున్న వ్యక్తులని వదిలేసి వెళ్లే గుణం ఉంటుందో అలాంటి వారి చేతిలో అబ్బాయిలు మోసపోయే ప్రమాదం ఉంది.
తాము తప్పు చేసినప్పటికీ ఆ తప్పును గుర్తించకుండా.. ఎదుటివారిపైన తోసేసి తాము తప్పించుకొని తిరిగే గుణం ఉన్న అమ్మాయిలను ప్రేమిస్తే మోసపోయే ప్రమాదం ఉంది.
ఏ అమ్మాయి అయితే మానవ సంబంధాలను చాలా తేలికగా తీసుకుంటుందో.. అలాంటి వారి చేతిలో అబ్బాయిలు మోసపోయే ప్రమాదం ఉంటుంది.
ఏ సంబంధానికైనా కావాల్సింది నమ్మకం. అలాంటి నమ్మకాన్ని వమ్ము చేసే గుణం ఉన్న వారి చేతిలో అబ్బాయిలు మోసపోయే ప్రమాదం ఉంటుంది.