ఈ ఆసనాలు వేస్తే బెల్లీ ఫ్యాట్ మంచులా కరుగుతుంది

బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా. అయితే మీరు ప్రతిరోజు కొన్ని వ్యాయామాలు చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
కాళ్లు పైకెత్తడం
పడుకుని రెండు కాళ్లు పైకెత్తడాన్ని లెగ్ రైజ్ అంటారు. ఈ ఆసనం పొత్తికడుపు కండరాలపై ఒత్తిడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది.
ప్లాంక్ హోల్డ్
ప్లాంక్ అనేది ఒక కోర్ బలపరిచే వ్యాయామం. ఇది కండరాల సమూహాలను నిమగ్నం చేస్తుంది. ఈ భంగిమ బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.
రష్యన్ టర్న్స్
వాలుగా ఉండే కండరాలను టోన్ చేసేందుకు రష్యన్ టర్న్స్ భంగిమ అద్భుతంగా పనిచేస్తుంది.
సైక్లింగ్
ఈ వ్యాయామం బైక్ పెడలింగ్ ను అనుకరిస్తుంది. ప్రతిరోజు 15నిమిషాలు ఈ వ్యాయామం చేస్తే పొట్టు కొవ్వు తగ్గుతుంది.
మోకాలి టక్స్
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు మోకాలి టక్స్ చాలా ప్రభావం చూపుతుంది.
సైడ్ ఫ్లాంక్ డిప్స్
క్లాసికల్ ప్లాంక్ మీ నడుమును బిగుతుగా..బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
యోగ భంగిమ
ఈ యోగ భంగిమ మీ ఉదర కండరాలను సాగదీయడంలో సమాయపడుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.