Chicken : చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ కొంతమంది అతిగా నాన్ వెజ్ తింటే ఆరోగ్యానికి హానికరం అని అంటారు. కాని చికెన్ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో చూద్దాం.