Raw Coconut: మనదేశంలో కొబ్బరికాయకు పూజల్లోనే కాకుండా ఆహారంలోనూ ఎంతో ప్రాధాన్యత ఉంది. పచ్చి కొబ్బరిని రోజూ తీసుకోవడం వల్ల రుచితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు, మంచి కొవ్వులు లభిస్తాయి. పచ్చి కొబ్బరి మీ ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!