logo

రేపు అభినందన్‌కు వీర్‌చక్ర ప్రదానం

రేపు అభినందన్‌కు వీర్‌చక్ర ప్రదానం
Highlights

నేషన్‌ హీరో, శతృసైన్యం చేతిలో చిక్కి ధైర్యంగా తిరిగొచ్చిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు కేంద్రం వీర్‌ చక్ర ప్రకటించింది.

నేషన్‌ హీరో, శతృసైన్యం చేతిలో చిక్కి ధైర్యంగా తిరిగొచ్చిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు కేంద్రం వీర్‌ చక్ర ప్రకటించింది. పుల్వామా ఘటన తర్వాత పాక్‌ సైన్యం కుట్రను తిప్పికొట్టి అనూహ్యంగా పీవోకేలోకి ప్రవేశించిన అభినందన్‌ పాక్‌ సైనికుల చేతికి చిక్కాడు. అయితే శత్రు సైనికులు ఎన్నిరకాలుగా హింసించినా మనదేశ రహస్యాలను చెప్పకుండా ధైర్యసాహసాలు ప్రకటించిన అభినందన్‌ను కేంద్రం వీర్‌చక్రతో సత్కరించనుంది. గురువారంనాడు 'వీర చక్ర' పురస్కారాన్ని అభినందన్ అందుకోనున్నారు. సైన్యానికి పరమ్ వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం.

లైవ్ టీవి

Share it
Top