Top
logo

కేంద్ర బడ్జెట్ ప్రకారం పెరిగేవి ఏంటి ? తగ్గేవి ఏంటి ?

కేంద్ర బడ్జెట్ ప్రకారం పెరిగేవి ఏంటి ? తగ్గేవి ఏంటి ?
X
Highlights

నేడు కేంద్రం తన బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది . కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా నిర్మల సీతరామన్ 2019-2020 వార్షిక...

నేడు కేంద్రం తన బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది . కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా నిర్మల సీతరామన్ 2019-2020 వార్షిక బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు . అయితే ఇందులో కొన్ని పెరిగేవి ఉన్నాయి మరికొన్ని తగ్గేవి ఉన్నాయి.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం ..

పెరిగేవి : -

పీవీసీ పైపులు,సబ్బులు,సీసీ కెమెరాలు , మెటల్,ఫర్నీచర్,మేగజైన్స్, రబ్బరు,ఐపీ కెమెరా,సాకెట్స్,స్విచ్‌లు,గుట్కాలు,డిజిటల్ వీడియో రికార్డర్స్.పెట్రోల్, డీజిల్,బంగారం,దిగుమతి చేసుకునే పుస్తకాలు,,స్పీకర్లు,ఏసీలు,స్టెయిన్‌లెస్ స్టీల్,కార్ల అద్దాలు,ఆటో మొబైల్ వస్తువులు,పొగాకు ఉత్పత్తులు..

తగ్గేవి: -

లిథియం బ్యాటరీ, సెట్‌టాప్ బాక్సులు, సెల్‌ఫోన్ చార్జర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు,ఎలక్ట్రిక్ వాహనాలు...

Next Story