Top
logo

ఉత్తరప్రదేశ్‌ బీజేపి ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు ...

ఉత్తరప్రదేశ్‌ బీజేపి ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు ...
X
Highlights

మొన్నటినుండి దేశం మొత్తంలో ఒకే మాట వినిపించింది అదే ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు.. ఈ రద్దుతో బీజేపి నేతలు మరియు...

మొన్నటినుండి దేశం మొత్తంలో ఒకే మాట వినిపించింది అదే ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు.. ఈ రద్దుతో బీజేపి నేతలు మరియు దేశ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు . ఇది ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన విక్రమ్‌ సైనీ అనే ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుతో అడ్డండకులన్నీ తొలగిపోయానని ఇక అక్కడ భూములు మరియు ఆస్తులు కొనుకోవచ్చునని అన్నారు . అంతే కాకుండా అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని వివాహం చేసుకోవచ్చని అయన వాఖ్యానించారు . ముజరాఫరాబాద్‌లో బీజేపీ జిల్లా శాఖ మంగళవారం ఏర్పాటు చేసిన ఓ సభలో ఈ వాఖ్యలు చేసారు . ప్రస్తుతం అయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

Next Story