కత్తులతో స్మృతీ ఇరానీ

కత్తులతో స్మృతీ ఇరానీ
x
Highlights

కేంద్ర మంత్రి స్మతీ ఇరానీ గుజరాత్ లోని భావ్ నగర్ లో కత్తుల విన్యాసం చేశారు. స్వామినారాయణ్ గురుకుల పాఠశాలలో విద్యార్ధులు ప్రదర్శించిన ఒక కత్తుల...

కేంద్ర మంత్రి స్మతీ ఇరానీ గుజరాత్ లోని భావ్ నగర్ లో కత్తుల విన్యాసం చేశారు. స్వామినారాయణ్ గురుకుల పాఠశాలలో విద్యార్ధులు ప్రదర్శించిన ఒక కత్తుల నృత్యంలో ఆమె కూడా సరదాగా పాల్గొన్నారు. నిత్యం మంత్రిపదవి బాధ్యతలతో బిజీగా ఉండే స్మృతి పిల్లలతో సరదాగా గడిపారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Keywords : Gujarat, Smriti Irani, talwar raas

Show Full Article
Print Article
More On
Next Story
More Stories