Pralhad Joshi: సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై వివరణ ఇచ్చిన ప్రహ్లాద్ జోషి

Union Coal Minister Pralhad Joshi on Singareni Collieries Company
x

Pralhad Joshi: సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై వివరణ ఇచ్చిన ప్రహ్లాద్ జోషి 

Highlights

Pralhad Joshi: సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు.

Pralhad Joshi: సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిఅడిన ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారం... అర్ధరహితమన్నారు.. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51శాతం ఉన్నప్పుడు, 49శాతం వాటా కలిగిన కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories