మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం
x
ఉద్ధవ్ ఠాక్రే
Highlights

మహారాష్ట్ర ముఖ్యమంత్రగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ...

మహారాష్ట్ర ముఖ్యమంత్రగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నమస్కరించారు ఉద్దవ్ థాక్రే. దైవసాక్షిగా ప్రమాణం చేసిన ఉద్దవ్ థాక్రే.. అనంతరం తన సభకు హాజరైన ప్రజలకు శిరసు వంచి నమస్కరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories