గూగుల్ లో 'బికారి' అని సెర్చ్ చేయండి ... ఎమోస్తుందంటే !

గూగుల్ లో బికారి అని సెర్చ్ చేయండి ... ఎమోస్తుందంటే !
x
Highlights

సహజంగానే ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే సోషల్ మీడియాలో దానిని వైరల్ చేయడం నెటిజన్లకు అదో సరదా .. ! అందులో భాగంగానే గూగుల్ లో 'బికారి' అని ఇంగ్లీష్...

సహజంగానే ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే సోషల్ మీడియాలో దానిని వైరల్ చేయడం నెటిజన్లకు అదో సరదా .. ! అందులో భాగంగానే గూగుల్ లో 'బికారి' అని ఇంగ్లీష్ లో టైప్ చేసి ఇమేజెస్ చూస్తే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోస్ వస్తున్నాయి .అందులో కొన్ని రియల్ ఫోటోలు ఉండగా మరికొన్ని మార్ఫింగ్ ఫోటోలు కనిపిస్తున్నాయి .. ఇక ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ కావడంతో నెటిజన్లు వాటిని స్క్రీన్ షాట్ తీసి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ షేర్ చేస్తున్నారు . హాష్ ట్యాగ్ లతో డోస్ పెంచుతున్నారు . ఇది ఎందుకు ఇలా కనిపిస్తుందని కొందరు గూగుల్ ని ప్రశ్నిస్తున్నారు .. అయితే ఇలాంటివి జరగడం కొత్తేమి కాదు ... గతంలో ఇడియట్ ని సెర్చ్ చేస్తే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పేరు వచ్చింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories