తృటిలో తప్పిన పెను ప్రమాదం..స్కూల్ బస్సుపై విరిగిపడ్డ చెట్టు

Highlights
మంగళూరులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. భారీ వర్షాలకు ఓ చెట్టు స్కూల్ బస్సుపై కూలిపోయింది. బస్సు అద్దాలు...
Arun14 Aug 2019 9:00 AM GMT
మంగళూరులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. భారీ వర్షాలకు ఓ చెట్టు స్కూల్ బస్సుపై కూలిపోయింది. బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బస్సు పాక్షికంగా దెబ్బతింది. బస్సులో ఉన్న 17మంది విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. సహాయక బృందం బస్సుపై పడిపోయిన చెట్టును తొలగించింది.
లైవ్ టీవి
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్
6 Dec 2019 3:11 AM GMTలక్కంటే నాగ చైతన్యదే.. ఓ రేర్ రికార్డ్
6 Dec 2019 3:08 AM GMTఎట్టకేలకు ముగిసిన గన్నవరం పంచాయితీ
6 Dec 2019 3:06 AM GMTఈ నెలాఖరుకల్లా 'వైయస్ఆర్ నవశకం' సర్వే పూర్తి కావాలి..
6 Dec 2019 2:36 AM GMT2020 ఏడాది సెలవులు ఇవే..
6 Dec 2019 2:31 AM GMT