భువనేశ్వర్ లో రోబో రెస్టారెంట్

భువనేశ్వర్ లో  రోబో రెస్టారెంట్
x
Highlights

ఇప్పటి వరకు రోబోలు రెస్టారెంట్లో ఆహారాన్ని కస్టమర్లకు అందించడం సినిమాల్లో మాత్రమే చూసాం. కాని ఇప్పుడు నిజ జీవితంలోను రోబోలు హోటల్లో కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్నాయి.

ఇప్పటి వరకు రోబోలు రెస్టారెంట్లో ఆహారాన్ని కస్టమర్లకు అందించడం సినిమాల్లో మాత్రమే చూసాం. కాని ఇప్పుడు నిజ జీవితంలోను రోబోలు హోటల్లో కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్నాయి.

ఒడిశాలోని భువనేశ్వర్ లో ఓ ప్రముఖ హోటల్ లో రెండు రోబో చెఫ్ లను ఏర్పాటు చేసారు. భారత్‌లో తయారైన ఈ రోబోలకు చంపా, చమేలీ అనే పేర్లు పెట్టారు. ఈ 'రోబో చెఫ్‌లు కస్టమర్లకు ఆహార పదార్థాలను అందించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఒడిశాలో రోబోలతో సర్వ్‌ చేయిస్తున్న తొలి హోటల్‌ తమదేనని హోటల్ యజమాని జీత్‌బాషా చెప్పారు. ఆత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేస్తున్న ఈ రోబోలు కస్టమర్ల ఆదేశాలకు అనుగుణంగా ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ రోబోలు కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాకుండా భారత దేశంలోని పలు భారతీయ భాషాల్లో కూడా ఇవి మాట్లడగలవని నిర్వాహకులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories