మరోసారి ఉగ్రవాదుల ఏరివేత

మరోసారి ఉగ్రవాదుల ఏరివేత
x
Highlights

కుక్కతోక వంకర, పాక్ బుద్ది రెండు మారవు.. ఓవైపు పాకిస్తాన్‌ శాంతి మంత్రం జపిస్తూనే.. కవ్వింపు చర్యలూ కొనసాగిస్తోంది. సరిహద్దులో వెంబడి కాల్పుల విరమణ...

కుక్కతోక వంకర, పాక్ బుద్ది రెండు మారవు.. ఓవైపు పాకిస్తాన్‌ శాంతి మంత్రం జపిస్తూనే.. కవ్వింపు చర్యలూ కొనసాగిస్తోంది. సరిహద్దులో వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది. ఉరి సెక్టార్‌లో పాక్ రేంజర్ల కాల్పులకు ఓ పౌరుడు మృతి చెందాడు. కుప్వారా జిల్లా హంద్వారా సమీపంలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు జరగడంతో.. కొన్ని గంటల పాటు ఎన్‌కౌంటర్‌ నడిచి.. ముగ్గురు ఉగ్రవాదులు హతహమయ్యారు. ఆ టెర్రరిస్టులు ఏ సంస్థకు చెందిన వారో తెలియరాలేదు. మరోవైపు.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను భారత జవాన్లు కొనసాగిస్తున్నారు. ఇదిఅలావుంటే వాగా బార్డర్ నుంచి భారత వింగ్‌ కమాండర్ అభినందన్ ను నేడు(శుక్రవారం) విడుదల కానున్నారు.tension-between-indo-pak-in-border

Show Full Article
Print Article
Next Story
More Stories