క్లాస్ రూమ్ లోనే దమ్ముకోట్టాడు..

క్లాస్ రూమ్ లోనే దమ్ముకోట్టాడు..
x
Highlights

ఇది మంచి, ఇదు చెడు అని తెలుసుకునేది మనం కేవలం పాఠశాలలో మాత్రమే.. ఆది నేర్పేది కూడా ఉపాధ్యాయులే.. పాఠశాలలోని క్లాస్ రూమ్ ని ఓ పవిత్ర దేవాలయంగా అందరు...

ఇది మంచి, ఇదు చెడు అని తెలుసుకునేది మనం కేవలం పాఠశాలలో మాత్రమే.. ఆది నేర్పేది కూడా ఉపాధ్యాయులే.. పాఠశాలలోని క్లాస్ రూమ్ ని ఓ పవిత్ర దేవాలయంగా అందరు భావిస్తారు. అలాంటి పవిత్రమైన ప్లేస్ లో ఓ ఉపాధ్యాయుడు ఏకంగా సిగరేట్ తాగుతూ కెమెరాకి చిక్కాడు. దర్జాగా సిగిరెట్ అంటించుకొని పిల్లల ముందే తాగుతూ ఎంజాయ్ చేసాడు. తానూ చేసే పని పిల్లలపై ప్రభావితం చేస్తుంది అన్న సెన్స్ లేకుండా ప్రవర్తించి ఉన్నత అధికారుల చేతిలో సస్పెండ్ అయ్యాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనిపై అధికారులు, తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేరపాల్సింది పోయి ఇదేం పని అని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories