టిక్ టాక్ ని బ్యాన్ చేయండి : గల్లా జయదేవ్

టిక్ టాక్ ని బ్యాన్ చేయండి : గల్లా జయదేవ్
x
Highlights

ప్రస్తుతం చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అందరు టిక్ టాక్ చేస్తున్నారు . దీనివల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉంది . ముఖ్యంగా యువత పక్కదారి...

ప్రస్తుతం చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అందరు టిక్ టాక్ చేస్తున్నారు . దీనివల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉంది . ముఖ్యంగా యువత పక్కదారి పడుతున్నారు . దీనిని వెంటనే నిషేదించాలని పలువురు కోరారు కూడా .. అయితే తాజాగా దీనిపై టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించారు . దీనివల్ల కలుగుతున్న నష్టాన్ని సభకి వివరించారు అయన .. ఎన్నికల ప్రచారంలో కూడా టిక్ టాక్ ని బాగా వినియోగించుకున్నారని అయన సభ దృష్టికి తీసుకువచ్చారు .

Show Full Article
Print Article
Next Story
More Stories