సుష్మాస్వరాజ్ అంతిమ యాత్ర ప్రారంభం

X
Highlights
కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్ అంతిసంస్కారాలు ప్రారంభమయ్యాయి. లోధి రోడ్డులోని స్మశాన వాటికలో జరుగుతున్న సుష్మ ...
Arun Chilukuri7 Aug 2019 10:38 AM GMT
కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్ అంతిసంస్కారాలు ప్రారంభమయ్యాయి. లోధి రోడ్డులోని స్మశాన వాటికలో జరుగుతున్న సుష్మ అంత్యక్రియలకు పలువురు రాజకీయ నేతలు, అభిమానులు, ప్రముఖులు భారీగా తరలివచ్చారు. బీజేపీ ఆఫీసు నుంచి లోధిలోని రోడ్డులోని స్మశాన వాటిక వరకు జరిగిన అంతిమ యాత్రలో బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సుష్మకు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. సుష్మను కడసారి చూసేందుకు బీజేపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు బారీగా తరలివస్తున్నారు.
Next Story