ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీం కీలక నిర్ణయం

ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీం కీలక నిర్ణయం
x
Highlights

ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నావ్‌ ఘటనపై ఉన్న అన్ని...

ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నావ్‌ ఘటనపై ఉన్న అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. కేసులకు సంబంధించిన అన్ని వివరాలను మధ్యాహ్నం 12 గంటల లోపు తమ ముందు సమర్పించాలని.. ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories