Top
logo

అయోధ్య కేసు : ఆ రెండు పిటిషన్ల కొట్టివేత

అయోధ్య కేసు : ఆ రెండు పిటిషన్ల కొట్టివేత
Highlights

అయోధ్య కేసులో తుది తీర్పును చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్ చదువుతున్నారు. వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన షియా...

అయోధ్య కేసులో తుది తీర్పును చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్ చదువుతున్నారు. వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన షియా బోర్డు పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. ఐదుగురు న్యాయమూర్తుల ఏకాభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. తీర్పుపై ఐదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పేర్కొన్నారు.

Next Story