Top
logo

కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా

కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా
X
Highlights

కర్నాటక రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. విశ్వాస పరీక్షలో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించిన మరుక్షణం...

కర్నాటక రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. విశ్వాస పరీక్షలో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించిన మరుక్షణం ... స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సభలో స్పీకర్ స్ధానంలో కూర్చొనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా లేఖను సభలోనే చదివి వినిపించిన అనంతరం ... విధాన సౌధ కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశారు. దీంతో సభ సాయంత్రం ఐదు గంటల వరకు వాయిదా పడింది.

Next Story