వీరిద్దరికీ పోలికలు ఇవే ...

వీరిద్దరికీ పోలికలు ఇవే ...
x
Highlights

ఒక 18 రోజుల వ్యవధిలోనే బీజేపీ పార్టీ గొప్ప నేతలను కోల్పోయింది . కేవలం అ పార్టీ మాత్రమే కాదు. దేశం కూడా గొప్ప నేతలను కోల్పోయింది . ఆగస్టు 6న సుష్మా...

ఒక 18 రోజుల వ్యవధిలోనే బీజేపీ పార్టీ గొప్ప నేతలను కోల్పోయింది . కేవలం అ పార్టీ మాత్రమే కాదు. దేశం కూడా గొప్ప నేతలను కోల్పోయింది . ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుముయగా ఇది జరిగిన 18 రోజులకు అరుణ్ జైట్లీ చనిపోయారు. అయితే వీరిద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయి ...

1.జననం : -

అరుణ్ జైట్లీ నవంబరు 28, 1952 లో జన్మించారు

సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి 14, 1952 లో జన్మించారు

2.న్యాయవాది వృత్తి :-

అరుణ్ జైట్లీ తన విధ్యాబ్యాసం అనంతరం అయన న్యాయవాది వృత్తిని చేపట్టారు ...

సుష్మా స్వరాజ్ కూడా 1973లో న్యాయవాదిగా సుప్రీం కోర్టులో పనిచేసారు

3.తొలిసారి కేంద్ర మంత్రి :-

అరుణ్ జైట్లీ 1999లో వాజ్‌పేయ్ హయంలో కేంద్ర సమాచార మంత్రిగా పనిచేసారు .

సుష్మా స్వరాజ్1996లో వాజ్‌పేయ్ హయంలోనే తొలిసారిగా సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ అప్పుడు అ ప్రభుత్వం 13 రోజులు మాత్రమే ఉంది .

4. మోడీ 2.0 లో కేంద్ర మంత్రులు :-

2014 లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది . అప్పుడు అయన క్యాబినెట్ లో

అరుణ జైట్లీ కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రిగా పని చేసారు

సుష్మా స్వరాజ్ కేంద్ర విదేశాంగ శాఖా మంత్రిగా పనిచేసారు .

5. 2019 ఎన్నికలకి దూరం :-

తమ కుటుంబంతో గడిపేందుకు మరియు ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇద్దరు 2019 ఎన్నికలకి దూరంగా ఉన్నారు .

6. వారుసులు కూడా వీరి బాటలోనే

అరుణ్ జైట్లీ కూతురు సోనాలీ జైట్లీ, కుమారుడు రోహన్‌ జైట్లీ ప్రస్తుతం న్యాయవాది వృత్తిలోనే కొనసాగుతున్నారు .

సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్‌ను క్రిమినల్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు...

7. మరణం : -

అరుణ్ జైట్లీ ఆగస్టు 24 న 2019 లో చనిపోయారు.

సుష్మా స్వరాజ్ ఆగస్టు 9 న 2019 లో చనిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories