విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచిన శివం.. చేతులు, కాళ్లు లేకపోయిన..

విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచిన శివం.. చేతులు, కాళ్లు లేకపోయిన..
x
విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచిన శివం.. చేతులు, కాళ్లు లేకపోయిన..
Highlights

అతడి పట్టుదలకు అంగవైకల్యం అడ్డు రాలేదు. చేతులు, కాళ్లు లేకపోయినా ఏ మాత్రం నిరాశపడలేదు. ఆత్మవిశ్వాసంతో చదువుకుంటూ ఇంటర్‌మీడియట్‌ పరీక్ష రాస్తున్నాడు...

అతడి పట్టుదలకు అంగవైకల్యం అడ్డు రాలేదు. చేతులు, కాళ్లు లేకపోయినా ఏ మాత్రం నిరాశపడలేదు. ఆత్మవిశ్వాసంతో చదువుకుంటూ ఇంటర్‌మీడియట్‌ పరీక్ష రాస్తున్నాడు గుజరాత్‌లోని వడోదరకు చెందిన శివం సోలం. 13 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శివం రెండు చేతులు, కాళ్లు కోల్పోయాడు. అయిన ఏ మాత్రం ఆధైర్యపడకుండా పట్టుదలతో చదువుతున్నాడు. పేదరికం, వైకల్యం రెండింటిని పక్కనపెట్టి బాగా చదివి పరీక్షలు రాస్తున్నాడు. 10 వ తరగతి బోర్డు పరీక్షలో 81% స్కోర్ సాధించాడని ఇంటర్‌లో కూడా మంచి మార్కులు సాధించగలడనే నమ్మకం ఉందంటున్నారు శివం కన్న తండ్రి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories