దారుణం :ఎమ్మెల్యేను కాల్చిచంపిన దుండగులు

X
Highlights
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వా్‌సను...
Raj10 Feb 2019 3:54 AM GMT
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వా్‌సను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన నదియా జిల్లాలో శనివారం జరిగింది. శనివారం సరస్వతీ పూజలో పాల్గొన్న ఆయన.. వేదిక నుంచి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై బులెట్ల వర్షం కురిపించారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. దీంతో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఈ హత్య వెనుక పలువురు హస్తముందని, ముకుల్‌రాయ్ అనుచరులే బిశ్వా్‌సను చంపారని జిల్లా టీఎంసీ అధ్యక్షుడు గౌరీశంకర్ ఆరోపించారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ లోని ఫ్యాక్షనే ఈ హత్యకు కారణమని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT