మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన ఆడి కారు

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన ఆడి కారు
x
Highlights

ఓవర్ స్పీడ్ అనేది ఎంత ప్రమాదకరమో తాజాగా రాజస్థాన్‌ జైపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కళ్లకు కట్టినట్లు చెబుతోంది. సర్కిల్‌లో సిగ్నల్ క్రాస్ చేస్తున్న...

ఓవర్ స్పీడ్ అనేది ఎంత ప్రమాదకరమో తాజాగా రాజస్థాన్‌ జైపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కళ్లకు కట్టినట్లు చెబుతోంది. సర్కిల్‌లో సిగ్నల్ క్రాస్ చేస్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన ఆడి కారు ఢీకొట్టింది. జెట్‌స్పీడ్‌తో దూసుకొచ్చిన కారు అంతే వేగంగా బైక్‌ను ఢికోవడంతో బండిపై ప్రయాణిస్తున్న వ్యక్తి గాల్లోకి ఎగిరి 30 అడుగుల దూరంలో పడిపోయాడు. అంత ప్రమాదం జరిగినా కారు మాత్రం ఆగలేదు. గాయపడ్డ అభయ్ దగార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories