logo

వ్యక్తి కుర్తాలోకి చొరబడిన పాము...కదిలితే...

వ్యక్తి కుర్తాలోకి చొరబడిన పాము...కదిలితే...
Highlights

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడి నుంచీ వచ్చిందోగానీ ఓ...

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడి నుంచీ వచ్చిందోగానీ ఓ పాము ఐసీయూలోని ఓ పేషెంట్ కుర్తాలోకి దూరింది. అది గమనించిన డాక్టర్లు అతన్ని కదలకుండా ఉండమని చెప్పారు. భయభ్రాంతులకు గురైన ఆ వ్యక్తి కదిలితే పాము ఎక్కడ కాటేస్తుందోనని అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత పాముల్ని పట్టుకునే స్వచ్ఛంద సంస్థ సభ్యుల్ని పిలిచారు. వాళ్లు వచ్చి అత్యంత జాగ్రత్తగా పామును కుర్తాలోంచీ తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.



లైవ్ టీవి


Share it
Top