ప్రయాణికులకు అందుబాటులో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. దేశంలో తొలి సెమీ ...
పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఈ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. రైలు యొక్క ప్రత్యేకతను పీయూష్ గోయల్, అధికారులను అడిగి తెలుసుకున్నారు మోడీ. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లతో పాటు 16 ఏసీ కోచ్‌లుంటాయి. ఈ రైలులో ఒకేసారి 1128 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు.
అన్ని కోచ్‌ల్లో ఆటోమేటిక్ డోర్‌లు, జీపీఎస్ ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ వంటి అత్యాధునిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు. తాజా వంటకాలను ప్రయాణీకులకు అందించేందుకు ప్రతి కోచ్‌లో పాంట్రీని ఏర్పాటు చేసినట్టు వారు ప్రధానికి వివరించారు. కాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూపొందించడం వెనుక డిజైనర్లు, ఇంజనీర్ల కృషిని అభినందిస్తున్నాన్నానని అన్నారాయన.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు
9 Aug 2022 5:23 AM GMTతెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMT