ముందు నా కులం.. తర్వాతే సమాజం : శిశు సంక్షేమశాఖ మంత్రి

ముందు నా కులం.. తర్వాతే సమాజం : శిశు సంక్షేమశాఖ మంత్రి
x
Highlights

రాజకీయాల్లో ప్రతిక్కరికోసం పనిచేస్తామన్నది నాయకులు చెప్పేమాట.. కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరి వృద్ధికోసం పాటుపడాలి కానీ.. రాజస్థాన్‌ శిశు...

రాజకీయాల్లో ప్రతిక్కరికోసం పనిచేస్తామన్నది నాయకులు చెప్పేమాట.. కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరి వృద్ధికోసం పాటుపడాలి కానీ.. రాజస్థాన్‌ శిశు సంక్షేమశాఖ మంత్రి మమతా భూపేష్‌ మాత్రం ఇందుకు బిన్నంగా మాట్లాడుతున్నారు. నేను మీకు హామీ ఇస్తున్నా. మిమ్మల్ని విడిచిపెట్టను. నా కులస్థుల అభివృద్ధికి పాటుపడ్డమే నా ప్రథమ కర్తవ్యం. విశాలమైన సమాజ హితం కోసం పనిచేయడమనేది తర్వాతి అంశం.. నేను ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తాను. అంటూ వ్యాఖ్యలు చేసారు. దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కులప్రేమతో రాజకీయాలు చేయాలని ప్రయత్నించడం ముమ్మాటికీ తప్పు అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories