Top
logo

ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు రాహుల్

ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు రాహుల్
X
Highlights

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముంబైలోని మాజ్గాన్ మెట్రోపాలిటన్ కోర్టుకు రాహుల్ హాజరయ్యారు. 2017లో జరిగిన గౌరీ...

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముంబైలోని మాజ్గాన్ మెట్రోపాలిటన్ కోర్టుకు రాహుల్ హాజరయ్యారు. 2017లో జరిగిన గౌరీ లంకేష్ హత్య కేసులో బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌కు సంబంధం ఉందని రాహుల్ ఆరోపణలు చేశారు. ఆర్ఎస్‌ఎస్ నేతలు రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం కోర్టులో రాహుల్ హాజరయ్యారు.

Next Story