Top
logo

ప్రధాని మోడీ రెండు రోజుల భూటాన్‌ పర్యటన

ప్రధాని మోడీ రెండు రోజుల భూటాన్‌ పర్యటన
Highlights

భూటాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశానికి అన్ని విధాలుగా సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఇరు...

భూటాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశానికి అన్ని విధాలుగా సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య హ్రైడ్రో పవర్‌ అనే విభాగం ఎంతో కీలకమైనదని మోడీ అన్నారు. 2020 నాటికి 10 వేల మెగావాట్ల హైడ్రోపవర్‌ను ఉత్పత్తి చేస్తుందని...4500 కోట్ల వ్యయంతో నిర్మితమౌతున్న ఈ ప్రాజెక్టు ఇరుదేశాల ఫ్రెండ్‌షిప్ ప్రాజెక్టని మోడీ అన్నారు.

Next Story


లైవ్ టీవి