బంగాళాఖాలంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం

బంగాళాఖాలంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం
x
Highlights

ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈనెల 30 నుంచి కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కరుస్తాయి. ఈనెల 31 , వచ్చే నెల 1న కోస్తా,...

ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈనెల 30 నుంచి కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కరుస్తాయి. ఈనెల 31 , వచ్చే నెల 1న కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories