Top
logo

Narendra Modi: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Narendra Modi: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
X
Highlights

తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ‌ ట్విటర్‌ వేదికగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు...

తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ‌ ట్విటర్‌ వేదికగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు.



HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి



Web TitlePM Narendra Modi greetings to the Telangana people on the state formation day
Next Story