భూటన్ చేరుకున్న ప్రధాని మోడీ..రెండు దేశాల మధ్య పది ఒప్పందాలపై సంతకాలు
భూటన్ చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఘనస్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోడీకి ఆ దేశ ప్రధాని లోటే షేరింగ్ స్వాగతం పలికారు. ఆ...
భూటన్ చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఘనస్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోడీకి ఆ దేశ ప్రధాని లోటే షేరింగ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత మోడీ సైనిక స్వాగతం అందుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం పర్యటిస్తున్న మోడీ పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి. రెండు దేశాల మధ్య పది ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. మరో ఐదు కొత్త ప్రతిపాదనలపై కీలక చర్చలు జరుపనున్నట్లు సమాచారం.
Reached Bhutan a short while ago, marking the start of an important visit. I am extremely grateful to @PMBhutan for welcoming me at the airport. His gesture is deeply touching. pic.twitter.com/75EYI4ItTz
— Narendra Modi (@narendramodi) August 17, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire