Ugadi 2020: తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్‌

Ugadi 2020: తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్‌
x
Highlights

ఉగాది సందర్భంగా ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలను తెలుగులో తెలపడం విశేషం. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది... ఈ ఏడాది ప్రజల ఆశలు,...

ఉగాది సందర్భంగా ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలను తెలుగులో తెలపడం విశేషం. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది... ఈ ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. అదే విధంగా వివిధ భాషల్లో ప్రజలకు ట్విటర్‌ వేదికగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories