ఇండియన్‌ ఆర్మీకి ప్రధాని మోడీ జేజేలు.. తన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసిన ప్రధాని మోడీ

ఇండియన్‌ ఆర్మీకి ప్రధాని మోడీ జేజేలు.. తన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసిన ప్రధాని మోడీ
x
ఇండియన్‌ ఆర్మీకి ప్రధాని మోడీ జేజేలు
Highlights

ప్రధాని మోడీ జేజేలు కొడుతూ తన ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది. హిమాలయ పర్వతాల్లోని ఓ గ్రామంలో నిండు గర్భిణి...

ప్రధాని మోడీ జేజేలు కొడుతూ తన ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది. హిమాలయ పర్వతాల్లోని ఓ గ్రామంలో నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడుతుండగా మంచు తుపాను మధ్య 4 గంటల పాటు 100 మంది సైనికులు, 30 మంది స్థానికులు ఆమెను మోసుకుంటూ ఆస్పత్రికి చేర్చారు.

మంచు భారీగా పడుతూ ఉండటంతో వీరి ప్రయాణం ఎంతో ప్రయాసతో సాగింది. ఆసుపత్రిలో ప్రసవం జరిగిందని, తల్లి, బిడ్డా క్షేమమని చెబుతూ భారత సైన్యంలోని చిన్నార్ క్రాప్స్ విభాగం ఈ వీడియోను పోస్ట్ చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories