Top
logo

దేశ ప్రజలకు ప్రధాని మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధాని మోడీ సంక్రాంతి శుభాకాంక్షలుదేశ ప్రజలకు ప్రధాని మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు
Highlights

సంక్రాంతి పర్వదినాన ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుతో సహా వివిధ భాషల్లో ట్విట్టర్‌లో...

సంక్రాంతి పర్వదినాన ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుతో సహా వివిధ భాషల్లో ట్విట్టర్‌లో విషెస్ తెలియజేశారు. ఈ శుభ సందర్భంలో మనందరి మధ్య సామరస్యం, సోదరభావం మరింత పెరగాలని అంతటా ఐశ్వర్యం పెరగాలని ఆశిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. ఇటు అసోంలో జరుపుకునే మాఘ బిహూ సందర్భంగా అస్సామీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గుజరాతీ, బెంగాళీలు జరుపుకునే లహరి, తమిళనాడు, కర్ణాటక వాసులకు పొంగల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ప్రాంతీయ భాషల్లో ట్వీట్ చేశారు.


Web TitlePM Modi Greets nation on occasion of makar sankranti

లైవ్ టీవి


Share it
Top