ఏపీ పోలీస్ ని శెభాష్ అన్నమోడీ

ఏపీ పోలీస్ ని శెభాష్ అన్నమోడీ
x
Highlights

ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ వడోదరలో పోలీస్ టెక్నాలజీ‌పై వివిధ రాష్ట్రాలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి....

ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ వడోదరలో పోలీస్ టెక్నాలజీ‌పై వివిధ రాష్ట్రాలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అయితే, ఈ ఎగ్జిబిషన్‌లో ఏపీ పోలీస్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్పందన, వీక్లీ-ఆఫ్, ఫింగర్‌ అండ్ ఫేస్ సిస్టమ్‌, ఈ-విజిట్, డీజీ డాష్ బోర్డ్‌, లాక్డ్‌ హౌస్ మానటరింగ్‌తో స్టాల్ ఏర్పాటు చేశారు. అయితే, ఏపీ స్టాల్‌ను ప్రత్యేకంగా పరిశీలించిన ప్రధాని మోడీ స్పందన, వీక్లీ-ఆఫ్ గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్పందన, వీక్లీ-ఆఫ్ విధానాన్ని ప్రశంసించిన ప్రధాని పూర్తి వివరాలు అందజేయాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories