జైట్లీ జీవితం ఎంతో స్పూర్తి దాయకం: పవన్‌ కళ్యాణ్‌

జైట్లీ జీవితం ఎంతో స్పూర్తి దాయకం: పవన్‌ కళ్యాణ్‌
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. అరుణ్ జైట్లీ మృతి చెందడం తనకెంతో బాధ కలిగించింది అన్నారు. జైట్లీ న్యాయవాదిగానే కాకుండా, ఆర్థికమంత్రిగా, ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అప్పటి పరిస్థితులను ఎదుర్కొన్న విధానం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో మగ్గిన వైనం ఆయన స్థయిర్యానికి నిదర్శనం అని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories