logo

జమ్మూకాశ్మీర్‌ పూంఛ్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పులు

జమ్మూకాశ్మీర్‌ పూంఛ్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పులు
Highlights

జమ్మూకాశ్మీర్‌ పూంఛ్‌ సెక్టార్‌లో మరోసారి పాకిస్తాన్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. షాపూర్‌, షాజియాన్‌...

జమ్మూకాశ్మీర్‌ పూంఛ్‌ సెక్టార్‌లో మరోసారి పాకిస్తాన్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. షాపూర్‌, షాజియాన్‌ ప్రాంతాల్లో పాక్‌ సైనికులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు.. పాక్ సైన్యం కాల్పులను తిప్పికొట్టాయి. సుమారు గంట పాటు జరిగిన ఈ కాల్పుల ఘటనతో.. స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళలనకు గురయ్యారు.


లైవ్ టీవి


Share it
Top