సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన పాక్

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన పాక్
x
Highlights

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకించింది . అప్పటినుండి భారత్ కి అన్ని వ్యతిరేకమైన నిర్ణయాలనే తీసుకుంటూ...

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకించింది . అప్పటినుండి భారత్ కి అన్ని వ్యతిరేకమైన నిర్ణయాలనే తీసుకుంటూ వస్తుంది . అందులో భాగంగానే భారత రాయబారిని పాక్ ఇప్పటికే భాహిష్కరించింది . తాజాగా ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను ఆపేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. 1976 జూలై 22న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పాకిస్థాన్ నుంచి భారత్ కు వారానికి రెండుసార్లు ప్రయాణం చేస్తుంది . అయితే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికీ వెనుకకి డబ్బులు పంపిస్తామని రైల్వే మంత్రి చెప్పుకొచ్చారు . అంతే కాకుండా భారతీయ సినిమాలను నీలిపివేయాలని పాక్ నిర్ణయం తీసుకుంది .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories