లారీ డ్రైవర్లు... లుంగీ, బనియన్‌తో డ్రైవింగ్ చేస్తే 2000 రూపాయల జరిమానా ...

లారీ డ్రైవర్లు... లుంగీ, బనియన్‌తో డ్రైవింగ్ చేస్తే 2000 రూపాయల జరిమానా ...
x
Highlights

కొత్తగా వచ్చిన వాహన చట్టాలు వాహనదారులను భయపెడుతున్నాయి . కొందరు వాహనాలకు వేసిన ఫైన్స్ కట్టలేకా అక్కడే వాహనాలను వదిలేసి వస్తున్నారు . ఇప్పుడు దీనికి...

కొత్తగా వచ్చిన వాహన చట్టాలు వాహనదారులను భయపెడుతున్నాయి . కొందరు వాహనాలకు వేసిన ఫైన్స్ కట్టలేకా అక్కడే వాహనాలను వదిలేసి వస్తున్నారు . ఇప్పుడు దీనికి తోడు ఉత్తరప్రదేశ్ లోని ట్రాఫిక్ పోలీసులు లారీలు, ట్రక్కుల డ్రైవర్ల దగ్గరకి మరో వాహనచట్టాన్ని ముందుకు తీసుకువచ్చారు . ఇక పై లారీ డ్రైవర్లు లుంగీలు ,బనియన్లతో లారీ నడిపితే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించ్చారు .

లారీ డ్రైవర్లు కచ్చితంగా డ్రెస్ కోడ్ ను ధరించాలని లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరించారు . ఈ నిబంధనలు కేవలం లారీ డ్రైవర్లకు మాత్రమే కాదని స్కూల్ డ్రైవర్లకు ప్రభుత్వ వాహనదారులకు కూడా వర్తిస్తాయని చెప్పుకొచ్చారు . డ్రైవర్లు సరైన దుస్తులు ధరించాలని 1939 వాహన చట్టంలోనే ఉందని పోలీసులు చెప్పడం ఇక్కడ మరో విశేషం ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories